ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

ఆర్మూర్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు, సీనియర్ నాయకులు కలిగోట గంగాధర్, జిల్లా రైతు నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సకల జనులకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ అందించినందుకు ఆర్మూర్...