ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
ఆర్మూర్, బతుకమ్మ : డొంకశ్వర్ మండల కేంద్రం లో అంబేద్కర్ చౌరస్తా లో బీజేపీ ఆధ్వర్యంలో అర్ముర్ ఎం ఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. పైడి రాకేష్ రెడ్డి అర్ముర్ కు ఇంటిగ్రెటెడ్ స్కూల్ మంజూరు చేయించిన శుభ సందర్బంగా వారి చిత్రపటానికి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, మండల అధ్యక్షులు సురేందర్, సీనియర్ నాయకులు గంగాధర్, పోల్కం వేణు, తాళ్ల ముత్యం, రాజేశ్వర్, బుమన్న, నాగరాజు, నరేందర్, గంగారెడ్డి మురారి, సాయికుమార్, ప్రశాంత్,...