ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా హామీ మేరకు రైతులకు రూ.12వేలు రైతు భరోసా, భూమిలేని పేదలకు రూ.12వేలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డుల మంజూరు ఈ నెల 26 తేదీన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర...