ప్రధాని, ఎంపీ చిత్రపటాలకు పాలాభిషేకం
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పసుపు బోర్డును ప్రకటించిన సందర్భంగా నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మాట్లాడుతూ బిజెపి ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ప్రకటించిందని తెలిపారు. ఎన్నికలల్లో ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నిలబెట్టుకున్నారని తెలపారు. గతంలో నిజామాబాద్ సాక్షిగా అధికారికంగా ప్రకటించిన నరేంద్ర మోడీ సంక్రాంతి కానుకగా...