సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

బతుకమ్మ, ఏర్గట్ల: మండలం తాల్లరంపూర్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సోమా దేవరెడ్డి ,ఆడేం గంగా ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారం మాని ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని అన్నారు. గత ప్రభుత్వం అవి...