భారత రక్షణ వ్యవస్థను పాక్ లక్ష్యం చేసింది

. మన వైమానిక స్థావరాలకు ఎక్కడా నష్టం జరగలేదు . పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పు . విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెబ్ న్యూస్, బతుకమ్మ: పాకిస్తాన్ భారత రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుందని, పంజాబ్ లోని ఓ ప్రాంతంపై హై స్పీడ్ క్షిపణిని ప్రయోగించిందని వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ తెలిపారు. పాకిస్తాన్ 26 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. పాకిస్తాన్ చర్యలు రెచ్చగొట్టేవిగా, ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి అన్నారు....