భారత్ లోని 15 నగరాలు టార్గెట్ చేసిన పాక్

తిప్పికొట్టిన భారత్   ఢిల్లీ, బతుకమ్మ : పహల్గాంలో ఉగ్రవాదులు అమానుష దాడులకు తెగబడిన నాటి నుంచి పాకిస్థాన్ ఇంకా రెచ్చిపోతోంది. ఒక పక్క దాయాది దేశ నేతలు మాటల తూటాలు పేలుస్తుంటే.. మరోపక్క పాక్ ఆర్మీ సరిహద్దుల్లో ఎడతెగకుండా కాల్పులు జరుపుతూనే ఉంది. మే 7న భారత త్రివిధ దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వల్ల దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. న్యూఢిల్లీకి ఎలాగైనా బదులివ్వాలని ఆరాటపడుతోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం భారతదేశంలోని ఈ కింది...