పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు మరో గత్యంతరం లేదు
. . . మాకు ఎవరి( అమెరికా) మధ్యవర్తిత్వం అవసరం లేదు . . . ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ, బతుకమ్మ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ప్రధాని నరేంద్రమోడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తన నివాసంలో త్రివిద దళాధిపతులు, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రత సలహాదారులు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని పాకిస్తాన్ కాల్పులు జరిపితే భారత్ కూడా అదే స్థాయిలో కాల్పులతోనే జవాబు...