పైసల్ మాట్లాడడం సైడ్ అలారం వేయడం
ఎస్టిమేసన్ లేకుండానే పనులు శాఖను నష్ట పరుస్తున్న సిబ్బంది ఇందూర్, బతుకమ్మ: డబ్బులు మాట్లాడుకొని సైడ్ అలారంలు వేస్తూ శాఖను నష్ట పరుస్తున్న సంఘటన నిజామాబాద్ నగరంలో జరుగుతోంది. సెక్షన్ 8 పరిధిలోని పిఎఫ్ వెనుక గల ఆనంద్ నగర్, సీతారాంనగర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, సాయినగర్ 1,2,3, సంతోష్ నగర్ లలో ఎస్టిమేసన్లు వేయకుండానే పనులు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. దీని వల్ల సంస్థకు డిడి రూపంలో రావాల్సిన డబ్బులు రాకుండా పోతున్నాయి. ప్రమాదభరితంగా ఉంటున్న తీగలను దూరం జరిపించాలనే తపన ఇంటి యజమానులకు...