ఠాణాల్లో పైసల పంచాయితీలు..?

వడ్డీ వ్యాపారుల వెనుక పలువురు ఖాకీలు.. పోలీస్ స్టేషన్ లలోనే సెటిల్ మెంట్లు గతంలో ఠాణాల్లో వెలుగు చూసిన ఘటనలు   నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ రోడ్డులో ఓ వ్యక్తికి అర ఎకరం వ్యవసాయభూమి ఉంది. సదరు వ్యక్తి తన అవసరాల నిమిత్తం ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.21లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ వ్యాపారిని ఆ వ్యక్తికి చెందిన భూమిని రిజిస్ర్టేషన్ చేసుకుని డబ్బులు ఇచ్చాడు. అప్పు తీసుకున్న వ్యక్తి కొంత కాలం తరువాత రూ.19 లక్షలు...