పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి రావొద్దు

సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న పోస్టులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలలో తన వాగ్ధాటితో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకునేందుకు తహతహలాడుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు వైరలవుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిలో ఏం చేశారో హైదరాబాద్ కే పరిమితమయ్యారని ఆర్మూర్ రావొద్దంటూ 9 ప్రశ్నలతో ఉన్న పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దని ఉన్న పోస్టును అటు అధికార కాంగ్రెస్ తో పాటు...