పద్మశాలీలు అన్ని రంగాలలో రాణించాలి
.... టిఎస్ఎంఐడిసి చైర్మెన్ ఈరవత్రి అనిల్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ... తెలంగాణలో జనాభా దామాష పరంగా ఎక్కువ సంఖ్యలో పద్మశాలీలు ఉన్నప్పటికి వారికి అనుకున్నంతగా అవకాశాలు రాలేదని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అవకాశాలు పెరిగాయని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. ఆదివారం వినాయక నగర్ లో పద్మశాలి సంఘం 19 వ తర్ప నూతన సంఘ భవన ప్రవేశానికి ఈరవత్రి అనిల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్...