బిబిపేటలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
బీబీ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు బీబీపేట, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల బిబిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం పాడి కౌశిక్...