పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   భీమ్ గల్, బతుకమ్మ : ఎలాంటి నోటీస్ లు లేకుండా శంషాబాద్ ఎయిర్పోర్టు లో ఎమ్మెల్యే  పాడి కౌశక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తీరు ఆక్షేపనీయం, అప్రజాస్వామికమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బతుకమ్మ తో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజా పాలన కాదని, రాచరిక పాలన,నియంత పాలన,ఎమర్జెన్సీ పాలన అని ఏద్దేవా చేశారు.ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నింస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారని, రేవంత్ రెడ్డి కి...