గోదాంలోకి రాకుండానే ధాన్యం మాయం
. . . నకిలీ చిట్టీలతో రూ.91 లక్షల కుంభకోణం బట్టబయలు . . . సిరిసిల్లలో ధాన్యం కొనుగోలు అక్రమాలపై పోలీసుల మెరుపు దాడి రాజన్న సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ : రైతుల నుంచి సేకరించిన ధాన్యం ప్రభుత్వ గోదాంలకు చేరకుండానే పక్కదారి పట్టింది. నకిలీ ట్రక్ చిట్టీలు, తప్పుడు ఆన్‌లైన్ ఎంట్రీలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిన అంతర్ - జిల్లా ముఠా వ్యవహారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ధాన్యం కొనుగోలు...