సీతారాంపల్లెలో భక్తులతో వరి నాట్లు
. . . గురుభక్తిని చాటుకున్న గోవింద గిరి స్వామి శిష్యులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమానికి చెందిన సీతారాంపల్లె వ్యవసాయ క్షేత్రంలో సోమవారం భక్తులు వరి నాట్లు వేసి గురుభక్తిని చాటుకున్నారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రీ వేంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో గోవింద గిరి స్వామి శిష్యులు, భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని వ్యవసాయ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త...