దొడ్డు వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తరలించాలి

అదనపు తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చెయ్యాలి ఏఐయుకెఎస్ స్టేట్ ప్రెసిడెంట్ వి.ప్రభాకర్   భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల పరిధిలోని తాళ్లపల్లి,  గంగరాయి, కొత్తపల్లి, రహత్ నగర్, దేవక్కపేట్, కారేపల్లి జిపి ల పరిధిలో సుమారుగా 100 లారీలకు పైగా వేలాది టన్నుల క్వింటాళ్ల  దొడ్డు వరి దాన్యం రోడ్లపై ఉన్న వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపధికాన తరలించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం. (ఏ ఐ యు కె ఎస్) ప్రతినిధి బృందం. రాష్ట్ర అధ్యక్షులు. వి....