పడకేసిన పల్లె ప్రకృతి వనాలు

 ఏదో మొక్కలు నాటమా.. వదిలేశామా?..  ఆహ్లాదం ఎక్కడ..?  ప్రజా ధనం వృధా పట్టించుకోని అధికారులు రుద్రూర్, బతుకమ్మ  : ఏదో మొక్కలు నాటామా.. వదిలేశామా.. అన్నట్లుగా మండలంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నట్లు ప్రస్తుతం అధికారుల తీరు కనిపిస్తుంది. లక్షలు వెచ్చించి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు కొన్ని గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచుతుంటే .... మరికొన్ని గ్రామాల్లో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల పల్లె ప్రకృతి...