Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 5:49 pm Posted by : ramakrishna

గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం

హైదరాబాద్, బతుకమ్మ : గాంధీ భవన్ లో శుక్రవారం పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా  ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీఏసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మంత్రులు,  సీనియర్ నేతలు పాల్గొన్నారు.

PAC meeting at Gandhi Bhavan