పీ.ఆర్. టి. యు సభ్యత్వ నమోదు

  వేల్పూర్, బతుకమ్మ : తెలంగాణ పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ను చేపట్టారు. నిజామాబాద్ జిల్లా పీఆర్టియు టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ పి. మోహన్ రెడ్డి,జి. కిషన్ ల సూచన మేరకు మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సభ్యత్వ  నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని లక్కోరా, పడగల్, పోచంపల్లి, అంక్సాపూర్, అంక్సాపూర్ వడ్డెర కాలనీ, కుకునూర్ ,  కోమన్...