ట్రావేల్ బస్ ల యాజమాన్యం కక్కూర్తి..కర్నాటకలో తెలంగాణ వాసుల ఇక్కట్లు
టాక్స్ లు ఎగ్గోట్టిన ట్రావేల్ బస్సు యాజమాన్యం . . . కర్నాటకలో తెలంగాణ వాసుల ఇక్కట్లు . . . నిజామాబాద్ ట్రావేల్ యాజమాన్యం నిర్వాకం బతుకమ్మ, నిజామాబాద్: శనివారం తెల్లవారు జామున 4.30 ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా కర్ణాటక రాష్ట్రం అర్టిఏ అధికారులు నాలుగు ట్రావెల్స్ బస్సు లు ఆపి టాక్స్ కట్టకుండా నడిపిస్తున్నారు అని నిలిపివేసినారు. తెలంగాణ కు చెందిన మంత్రులతో ఫోన్ చేయించిన విడిచి పెట్టలేదు. టాక్స్ ఆన్లైన్ లో కట్టిన తర్వాతనే ప్రొద్దున ఉదయం 8...