పీసీసీ చీఫ్ ను కలిసిన ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మర్యాద పూర్వకంగా కలిశాయి. ఈ మధ్యనే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీల నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యింది. అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, కోశాధికారి శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షులు అరుణ్ రెడ్డి, హకీం తదితరులు ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్...