మోర్తాడ్ మండలంలో పోంగిపోరలుతున్న చెక్ డ్యాంలు
బతుకమ్మ, మోర్తాడ్ శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మోర్తాడ్ మండలంలో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిన్నాయి. మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన 75 మి.మీ వర్షపాతంగా నమోదైనట్లు ఏ ఎస్ వో నరేష్ తెలిపారు రాత్రి నుంచి అదివారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం పడింది.పెద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా జలకల సంతరించుకొని అలుగులు పారుతున్నాయి. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా, గాండ్లపేట, సుంకేట్ గ్రామాల్లో పెద్ద వాగు పై నిర్మించిన...