అతి చేస్తున్న హెడ్ మాస్టార్లు

పాఠాలు చెప్పడం మానేసిన హెడ్ మాస్టార్లు విద్యార్థులు, ఉపాధ్యాయుల సమన్వయంలో గురువుల విఫలం ఇటీవల కాలంలో జిల్లాలో తీవ్రమైన ఆరోపణలు పట్టించుకోని మండల, జిల్లా విద్యాశాఖాధికారులు   నిజామాబాద్, బతుకమ్మ : తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రాధాన్యత ఇచ్చింది సమాజం. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్న సామేత ఉండనే ఉంది. గురువును మించిన వారు ఆర్యోక్తి ఉంది. అటువంటి గురువు వ్యవస్థకు ప్రధానమైన విద్య వ్యవస్థలో ఇటీవల పెడదోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రధానోపాధ్యాయులు మరికొందరు ఉపాద్యాయుల...