అడ్డంకులు అధిగమించి సోనియా రాష్ట్రం ఇచ్చారు

హైదరాబాద్, బతుకమ్మ :  రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం వర్చువల్ గా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈసందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ  సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి రాష్ట్రం ఇచ్చారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర కల నిజమై.. సంక్షేమం, అభి వద్ధిలో రాష్ట్రం నంబర్ 1 గా రూపొందుతుందన్నారు. 2009 లో ఇదే రోజు  తెలంగాణ ప్రకియ ఏర్పాటు ప్రారంభమైందని,  తెలంగాణ ప్రజల...