ఎల్లారెడ్డి  నియోజకవర్గంలో 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

  ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సరికొత్త రికార్డు ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ,ఒకే రోజు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిట్ల రాజకళ & షేక్ షబీన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో...