ఔట్ సోర్సింగ్ కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలి
. . . టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మున్సిపల్ కార్మికులు, డ్రైవర్ లకు రక్షణ పరికరాలు, యూనిఫామ్ లు అందివ్వాలని టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఏవో కి టియుసిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ కార్మికులకు రక్షణ పరికరాలు, సబ్బులు, నూనెలు, యూనిఫాంలు, పాదరక్షలు గత...