తొలగించినా విధుల్లోనే అవుట్ సోర్సింగ్ సిబ్బంది..
. సివిల్ సప్లై శాఖలో వింత పరిస్థితి హైదరాబాద్, బతుకమ్మ: సివిల్ సప్లైశాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న కొందరు రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం మార్చి 31వ తేదీ వరకు విధులు నిర్వర్తించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు రానవసరం లేదు. ఈ మేరకు మేనేజింగ్ డైరెక్టర్ డీఎస్ చౌహాన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ టాస్క్...