నల్ల బ్యాడ్జీలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఉద్యోగులు నల్ల  బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి ఏజెన్సీలను రద్దుపరిచి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించడం గాని లేదా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పరిచి దాని ద్వారా జీతాలు అందించాలని అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.  మిగతా ఉద్యోగులను వీలైనంత త్వరగా రెగ్యులరైజ్ చేయడం గాని లేదా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తూ వారికి...