ధర్మారం లొ పోలీసుల తీరుపై ఆగ్రహం
. . . పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన . . . ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిచ్ పల్లి మండలం ధర్మారం ( బి) పోలింగ్ కేంద్రం పోలీసులు అధికార పార్టి అభ్యర్థి వైపు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అని పోలింగ్ కేంద్రం ఎదుట ప్రజలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత 11 గంటల...