నీట్ పేపర్ లీకేజీపై ఆగ్రహం 

  . . . భిక్కనూరులో కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ భారీ ఆందోళన   భిక్కనూరు, బతుకమ్మ :   నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్కనూరు మండల కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల నుంచి భిక్కనూరు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.అనంతరం భిక్కనూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో...