గ్రామసభల్లో నిరసనల వెల్లువ
ఎమ్మెల్యే పోచారానికి చుక్కెదురు జుక్కల్ నియోజకవర్గంలో అధికారులను నిలదీసిన కాంగ్రెస్ నేతలు రామారెడ్డిలో అధికారులను నిలదీసిన గ్రామ ప్రజలు వేల్పూర్ లో కాంగ్రెస్ కార్యకర్తలకే పతకాలు అని నిలదీసిన ప్రజలు నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల అమలుకై గ్రామసభల్లో అర్హుల జాబితాను ప్రకటించేందుకు నిర్వహిస్తున్న సభలో నిరసనలకు వేదికలుగా మారాయి. ప్రధానంగా ఏడాది కాలంలో మహిళలకు ఉచిత బస్సు, రుణమాఫీ, రూ.500 గ్యాస్ బండ, 200 యూనిట్ల ఉచిత కరెంట్...