ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవలు నిలిచిపోయాయి. నిబంధనలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు ప్రకటించారు. జీవో 38 అమలు చేయాలని , వైద్యుల బదిలీలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పౌజ్ భార్యాభర్తలు కేటగిరీ, అనారోగ్య సమస్యలు ఉండి బదిలీల్లో ప్రాధాన్యత కోరుతున్న వారికి న్యాయం జరగడం లేదని టీజీజీడీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌తో పాటు...