మాది లొంగుబాటు కాదు :  చంద్రన్న

హైదరాబాద్, బతుకమ్మ : ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశామని, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తాననీ మావోయిస్టు సీనియర్ నేత చంద్రన్న అన్నారు. మంగళవారం మరో సీనియర్ నేత బండి ప్రకాష్ తో తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆయన మీడియాతో మాట్లాడారు.  మా సిద్ధాంతం ఓడిపోలేదని,  ఓడించడం ఎవరితరం కాదన్నారు. మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో  ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నానని, అందుకే పార్టీ...