ప్రజల ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం మాది
. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినా కుట్రలు మానడం లేదు . కాంగ్రెస్ ను ఓడించాలంటున్న వారు ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదు . బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం . కేటీఆర్, హరీశ్ రావును కేసుల నుంచి కాపాడేందుకు బండి, కిషన్ రెడ్డి ప్లాన్ . పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలని చూస్తున్నాయని, నాలుగు కోట్ల ప్రజల ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వమని తమదని సీఎం...