మాది చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు

  . . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   కామారెడ్డి, బతుకమ్మ :   మాది చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదని, బిఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కామారెడ్డిలో జిల్లా లో డీసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ...