గల్ఫ్ దేశాలకు మన పసుపు ఎగుమతి

జాతీయ పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి   మోర్తాడ్, బతుకమ్మ: మనదేశంలో పది లక్షలకు పైగా ఎకరాలలో పసుపు పంట సాగుతుందని, గల్ఫ్ దేశాలకు మన పసుపు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందని దాని విలువ రూ.1876 కోట్లు ఈ సంవత్సరం 5000 కోట్లకు పెంచాలని పసుపు బోర్డు  నిర్ణయం తీసుకుందని జాతీయ పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. రానున్న రోజులలో ఆర్గానిక్ పసుపు పండించడం వల్ల కర్క్యూమిన్ శాతం పెంపు రంగు, సువాసన నిలువ ఆధునిక ఎండబెట్టే పద్ధతులు ఎగుమతులకు...