అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకే “మన ఇసుక వాహనం” ఆన్లైన్ విధానం

. . . రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా వెల్లడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఇసుక అక్రమ రవాణాకు కళ్ళెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం “మన ఇసుక వాహనం” ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తెస్తోందని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓలు, మైనింగ్, హౌసింగ్ తదితర శాఖలు, ఇంజినీరింగ్...