అందుబాటులోకి మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్
. . . జిల్లాలో ప్రయోగాత్మక అమలుకు శ్రీకారం . . . మ్యానువల్ విధానానికి ఇకపై చెల్లుచీటీ . . . ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక కేటాయింపు . . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ విధానాన్ని నిజామాబాద్ జిల్లాలో అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్...