సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుంది
మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్ట బద్దత కల్పించి మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుందని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ అన్నారు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును అసెంబ్లీలో స్వాగతిస్తూ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే వారం రోజుల్లో...