మన ఇందూర్… మన మేయర్…

. . . బల్ధియా పై బిజేపి కొత్త నినాదం   . . . నిజామాబాద్ పేరు మార్పిడి టార్గెట్   . . . బల్ధియా ఎన్నికల్లో కమలం కు పవర్ ఫుల్ ప్రచారాస్త్రం    నిజామాబాద్, బతుకమ్మ :    నిజామాబాద్ మేయర్ స్థానం టార్గెట్ గా బిజేపి ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు అందనంతగా ముందుగానే ప్రచారాస్త్రం ఎక్కు పెట్టింది. అదే మన ఇందూర్- మన మేయర్.. ఇప్పుడు అదే బిజేపి ప్రధాన...