వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలుస్తోంది మన ప్రభుత్వం

  . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   సిద్దిపేట, బతుకమ్మ :   రైతును రాజుగా నిలబెట్టే ప్రతి పథకాన్ని తెలంగాణ రైతాంగానికి చేరువ చేస్తూ, వ్యవసాయ రంగంలో రైతులకు మన ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన రైతు ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.775.72 కోట్లతో జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల...