న్యాయవాదుల సొసైటీ ఆర్థిక బలోపేతమే మా ద్యేయం

  . . . నూతన అధ్యక్ష, కార్యదర్శులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సహకార పరపతి సొసైటీ లిమిటెడ్ ఆర్థికంగా మరింత పరిపుష్టి కావడానికి కృషి చేస్తామని సొసైటీ నూతన అధ్యక్షుడు చింతకుంట సాయిరెడ్డి, కార్యదర్శి పడిగల వెంకటేశ్వర్ తెలిపారు. నూతనంగా అధ్యక్షుడు, కార్యదర్శి లుగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా సీనియర్ న్యాయవాదులు జి. వి కృపాకర్ రెడ్డి, శ్రీహరి ఆచార్య, రాజ్ కుమార్ సుభేదార్, తోట శ్రీనివాస్, మద్దెపల్లి శంకర్ తదితరులు పూలగుచ్చం శాలువాతో...