ప్రజల సేవే మా లక్ష్యం
. . . కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ బాన్సువాడ, బతుకమ్మ : నేను గానీ, పోచారం గానీ సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల సేవే మా లక్ష్యం. నిరంతరం ప్రజల మధ్య ఉండి సేవ చేస్తున్నామని ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ...