రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం
. . . డీసీసీలకు శిక్షణా శిబిరం స్పూర్తిని నింపింది . . . డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వికారాబాద్ జిల్లాలో ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణ శిబిరం మాలో కొత్త స్పూర్తిని నింపిందని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి ని చేయడమే మా లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు....