మన లక్ష్యం బంగారు తెలంగాణ కాదు … ‘ప్రజల తెలంగాణ’

  . . . కాంగ్రెస్ బలహీనపడుతుందని తెలిసినా సోనియా గాంధీ ఆమోదించారు   . . . గతంలో ఉన్న పాలకులు ప్రజలకు ఏమి చేయలేదు   . . . నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మనకు కావలసింది కొందరి చేతుల్లో బందీ అయిన బంగారు తెలంగాణ కాదు... ప్రతి పేదవాడికి సంక్షేమం అందే, ప్రతి యువకుడికి ఉద్యోగం లభించే, ప్రతి రైతు ముఖంలో నవ్వులు పూసే ప్రజల తెలంగాణ...