రజకులు చైతన్యం పొంది రాజకీయంగా ఎదగాలని మా లక్ష్యం

   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన రజకులకు చైతన్యం పొంది రాజకీయంగా ఎదగాలని మా యొక్క లక్ష్యం అని జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షులు చింతకుంట శంకర్ అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రజకులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ గా ఎన్నికైన శుభ సందర్భంగా  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గూపన్ పల్లి దీపక్ గార్డెన్ లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షులు చింతకుంట...