విద్యార్థి కన్నీటి విలువ తెలిసే వరకు మా పోరాటం ఆగదు
. . . బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లాలోని ఇందల్వాయి మండలం, మాక్లూర్ తండాలో ఉన్న ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందడం పై బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి ఉరివేసుకొని మృతి చెందడం అత్యంత విషాదకరమని, ఈ ఘటన జిల్లా ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ దుర్ఘటనకు పాఠశాల ప్రిన్సిపాల్, కొంతమంది ఉపాధ్యాయుల మానసిక ఒత్తిడి కారణమని...