బీసీ రిజర్వేషన్లపై మా పోరాటం ముగిసింది
ఇప్పుడు నిర్ణయం బీజేపీదే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ: బీసీలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లుపై మా చివరి పోరాటాన్ని పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన భాగాన్ని పూర్తి చేసిందని, ఇప్పుడు బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రం, ముఖ్యంగా బీజేపీపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదు.. “రాష్ట్రపతి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి, ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును...