Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 6:09 pm Posted by : ramakrishna

ఘనంగా మనాల బర్త్ డే వేడుకలు

భీమ్ గల్, బతుకమ్మ : స్టేట్ కోప్రటివ్ యూనియన్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి 57వ బర్త్ డే వేడుకలను భీమ్ గల్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ నాయకులు బోదిరే స్వామి, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ పర్స అనంత్ రావు, జిల్లా కార్యదర్శి బోజాగౌడ్, యువజన ఉపాధ్యక్షులు నాగేంద్ర, కానిస్టెన్సీ యూత్ ప్రెసిడెంట్ చరణ్ గౌడ్, మండల యూత్ ప్రెసిడెంట్ బద్దం అవినాష్, మండల మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేశాయి కల్పన, నాయకులు వాకం శివప్రసాద్, విక్రమ్, అరికెల సాయిలు, నాగరాజ్, దొంకంటి కిషన్, గంగాధర్, చిన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.